నిర్భయ చట్టం గురించి పాలకొండలో ఓం సాయి విద్యార్ధిని, విద్యార్ధులకు అవగాహన
కల్పిస్తున్న SAVE GIRL FOUNDATION డైరెక్టర్ జి.ప్రియాంక.
నిర్భయ చట్టం గురించి విద్యార్ధిని, విద్యార్ధులకు ప్రసంగిస్తున్న
SAVE GIRL FOUNDATION ప్రతినిధి,సామాజిక చిత్రకారుడు గంగారాపు.హరీష్.
పైలీన్ తుఫాన్ భాధితులకు దుప్పట్లు, ఆహార పదార్ధాలు పంపిణి చేస్తున్న Save Girl Foundation.